నగరంలోని శ్రీనగర్ కాలనీ ఉషా ఎన్క్లేవ్లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది.
హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్ కాలనీ ఉషా ఎన్క్లేవ్లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పుతున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.