నాగార్జున సాగర్(నల్లగొండ): నాగార్జున సాగర్ సమీపంలోని సుంకిశాల మూలతండ గ్రామం దగ్గర్లో శనివారం అడవికి నిప్పు అంటుకుంది. సమాచారం తెలుసుకున్న అటవిశాఖ అధికారులు మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Published Sat, Feb 20 2016 4:02 PM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM