త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన
Published Sun, Jan 11 2015 5:04 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM
హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఈనెలలోనే సీఎం కె.చంద్రశేఖర్ రావ్ శంకుస్థాపన చేయనున్నారని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. 2016 ఖరీఫ్ నాటికి మహబూబ్నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు.
9 ఏళ్లు మంత్రిగా ఉండి మహబూబ్నగర్ జిల్లాకు నాగం జనార్దన్ రెడ్డి చేసిందేమీలేదని విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై నాగం నిరాహారదీక్ష చేస్తాననడం వట్టి డ్రామా అని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.
Advertisement
Advertisement