హైదరాబాద్: నాలుగు రోజుల పాటు జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మంత్రులు, సినీ ప్రముఖులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతిరోజు 2 లక్షల మంది స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారని జీహెచ్ ఎంసీ అధికారులు తెలిపారు.
ఇందులో 36 మంది జీహెచ్ ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. కాలనీల్లో రూ. 6 వందల కోట్ల పనులకు ప్రతిపాదనలు అందాయని ప్రకటించారు. 32 వేల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించినట్టు చెప్పారు.
ముగిసిన స్వచ్ఛ హైదరాబాద్
Published Wed, May 20 2015 8:33 PM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM
Advertisement
Advertisement