నేటి నుంచి సాక్షి మైత్రి ఆధ్వర్యంలో సాఫ్ట్‌టాయిస్ తయూరీలో శిక్షణ | From today sakshi to the Alliance-led training in preparation for the soft tayis | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సాక్షి మైత్రి ఆధ్వర్యంలో సాఫ్ట్‌టాయిస్ తయూరీలో శిక్షణ

Published Fri, Sep 11 2015 2:17 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

సాక్షి మైత్రి మహిళా ఆధ్వర్యంలో సాఫ్ట్ టాయిస్ తయారీలో శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. టెడ్డీబేర్స్(3 సెజైస్), సిట్టింగ్

హన్మకొండ చౌరస్తా: సాక్షి మైత్రి మహిళా ఆధ్వర్యంలో సాఫ్ట్ టాయిస్ తయారీలో శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. టెడ్డీబేర్స్(3 సెజైస్), సిట్టింగ్ అండ్ స్టాండింగ్ డాగ్, కర్టెన్ మంకీల్లో శిక్షణ ఉంటుంది. ఈ నెల 11 నుంచి 14వ తేదీలోపు, హన్మకొండ పోలీస్ స్టేషన్ పక్కన గల శైలి బ్యూటీపార్లర్ వ ద్ద రిజి ష్ట్రేషన్ చేసుకోవాలి.

రిజిష్ట్రేషన్ ఫీజు రూ.900  చె ల్లించాల్సి ఉంటుంది. తరగతులు ఈ నెల 15 వ తేదీ నుంచి 23 వరకు కొనసాగుతాయి. అభ్యర్థులు నోట్‌బుక్, పెన్ వెంట తెచ్చుకోవాలి. వివరాల కు 9505514424నంబర్‌లో సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement