గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్
Published Fri, Jul 14 2017 2:12 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM
చౌటుప్పల్: గంజాయి తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 65 వ నెంబర్ జాతీయ రహదారిలోని పంతంగి టోల్‌గేట్ వద్ద శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారు విశాఖ నుంచి హైదారబాద్‌కు గంజాయి తలరిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement