గ్యాస్ సబ్సిడీని వదులుకుంటున్నా:కిషన్‌రెడ్డి | Gas subsidy vadulukuntunna: Kishan Reddy | Sakshi
Sakshi News home page

గ్యాస్ సబ్సిడీని వదులుకుంటున్నా:కిషన్‌రెడ్డి

Published Sat, Jan 31 2015 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

గ్యాస్ సబ్సిడీని వదులుకుంటున్నా:కిషన్‌రెడ్డి

గ్యాస్ సబ్సిడీని వదులుకుంటున్నా:కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌కు ఇస్తున్న సబ్సిడీని తాను వదులుకుంటున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన గ్యాస్ వినియోగదారుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ  విషయాన్ని ఇంధనశాఖకు తెలియజేస్తానన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement