జీహెచ్ఎంసీ ఎన్నికల కేసు విచారణ వాయిదా | ghmc elction case postponed | Sakshi
Sakshi News home page

జీహెచ్ఎంసీ ఎన్నికల కేసు విచారణ వాయిదా

Published Mon, Apr 20 2015 11:31 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

ghmc elction case postponed

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)ఎన్నికలపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఇప్పటి వరకు ఎందుకు నిర్వహించడంలేదని, ప్రభుత్వ వైఖరి ఏమిటో తేల్చాలని గతంలో హైకోర్టు తెలంగాణ సర్కార్కు మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే.  దీనిలో భాగంగానే ఈ ఎన్నికలపై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన జీహెచ్ఎంసీ ఎన్నికల అంశం మరోసారి వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement