ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. | Girl Committed Suicide In Yadadri For Love Failure | Sakshi
Sakshi News home page

ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..

Published Sun, Mar 3 2019 4:50 PM | Last Updated on Sun, Mar 3 2019 4:53 PM

Girl Committed Suicide In Yadadri For Love Failure - Sakshi

సాక్షి, యాదాద్రి : ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వీరమల్ల ప్రసన్న-రేపాక గణేష్‌లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే గణేష్‌ వివాహానికి నిరాకరించడంతో.. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనను పోలీసులు అడ్డుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement