
ఆహ్లాదాన్ని పంచుతున్న గుల్‌మోహర్ పుష్పాలు
జహీరాబాద్: సువాసన వెదజల్లే గుణం లేకపోయిన అందాన్ని చూపించే గుణం ఉన్న గుల్‌మోహర్ పుష్పాలు అందరి ఆకట్టుకుంటున్నాయి. అల్లాదుర్గం-మెటల్‌కుంట రోడ్డు కు ఇరువైపుల హద్నూర్, న్యాల్‌కల్‌లోని ఆర్టీసీ బస్టాండ్, జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాల, ముంగి గ్రామాల శివారులో గల గుల్‌మోహర్ చెట్లకు కాసిన ఎర్రని పుష్పాలు రోడ్డుపై వచ్చి పోయేవారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
(న్యాల్‌కల్)