
సాక్షి, సిటీబ్యూరో: స్నేహితుల దినోత్సవాన్ని(ఆగస్టు 4న) పురస్కరించుకొని బేగంపేట్‌లోని ‘హాయ్’ రెస్టారెంట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు రెస్టారెంట్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. బృందాలుగా వచ్చే స్నేహితుల కోసం ఫుడ్, డ్రింక్స్‌పై ఆఫర్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్న్ చాట్, మసాలా ఫ్రైస్, ఆంధ్రా చిల్లీ చికెన్, హాయ్ ఫ్రైండ్ తందూరి చికెన్ వంటి వంటకాలతో స్పెషల్ మెనూ సిద్ధం చేసినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment