
సాక్షి, మంచిర్యాల: మందమర్రిలోని కల్యాణిఖని(కేకే) ఓపెన్‌కాస్ట్‌లో గురువారం నెల భారీగా కుంగిది. గతంలో ఈ ప్రాంతంలోనే ఉన్న కేకే-1 భూగర్భ గని మూతపడింది. భూగర్భ గనిని మూసివేసే సమయంలో భూమిలోనికి తవ్విన లోతైన గుంతలను ఇసుకతో నింపారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వహించడంతో.. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల భారీగా కుంగిపోయి, దెబ్బతింది. ఫలితంగా కల్యాణిఖని (కేకే) ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment