'ఆ కేసులను చూసి గర్వపడుతున్నాం' | I am proud of some criminal cases filed against us, says narsaiah goud | Sakshi
Sakshi News home page

'ఆ కేసులను చూసి గర్వపడుతున్నాం'

Published Sat, Aug 30 2014 7:47 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

I am proud of some criminal cases filed against us, says narsaiah goud

హైదరాబాద్:అన్ని క్రిమినల్ కేసులను ఒకే రకంగా చూడకూడదని టీఆర్ఎస్ ఎంపీ నర్సయ్య గౌడ్ అభిప్రాయపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో పాటు తనపై కూడా కేసులు ఉన్నాయని.. అవి ఉద్యమంలో పెట్టిన కేసులని ఆయన స్పష్టం చేశారు. ఆ కేసులను చూసి తాము గర్వపడుతున్నామని ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. క్రిమినల్ కేసులన్నింటినీ ఒకే రకంగా చూడకూడదన్నారు.  యాజమాన్య కోటాలో ఫీజులు పెంచడం పట్ల వస్తున్న విమర్శలపై స్పందించారు.

 

ఆ ఫీజుల పెంపును విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వ్యతిరేకించడం లేదని, ఫీజుల పెంపుతో విద్యార్థులకు లోన్లు కూడా వస్తాయని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement