నేటితో ఐసెట్ వెబ్ ఆప్షన్లు పూర్తి | ICET web options will finish today | Sakshi
Sakshi News home page

నేటితో ఐసెట్ వెబ్ ఆప్షన్లు పూర్తి

Published Mon, Aug 31 2015 3:37 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

ICET web options will finish today

 సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ ఐసెట్ వెబ్ ఆప్షన్లు సోమవారం పూర్తి కానున్నాయి. ఆప్షన్ల ప్రక్రియ ముగియనుండటంతో అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. ఇప్పటివరకు 28,121 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement