హైదారాబాద్: ఈ నెల 24 నుంచి 30 వరకు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.