అప్పుడే న్యాయ వ్యవస్థ స్వతంత్రత సాధ్యం | It is possible for the independence of the judicial system | Sakshi
Sakshi News home page

అప్పుడే న్యాయ వ్యవస్థ స్వతంత్రత సాధ్యం

Published Thu, Nov 27 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

అప్పుడే న్యాయ వ్యవస్థ స్వతంత్రత సాధ్యం

అప్పుడే న్యాయ వ్యవస్థ స్వతంత్రత సాధ్యం

  • లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య
  • సాక్షి, హైదరాబాద్: న్యాయ పాలన సక్రమంగా సాగినప్పుడే న్యాయవ్యవస్థ తన స్వతంత్రతను నిలబెట్టుకోగలుగుతందని హైకోర్టు న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య అన్నారు. జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం కూడా ఇదేనన్నారు. జాతీ య న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టులో ‘మహిళల సాధికారిత’ అంశంపై జరిగిన కార్యక్రమంలో జస్టిస్ చంద్రయ్య మాట్లాడారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement