నాపై నిషేధం.. న్యాయ సూత్రాలకు విరుద్ధం | JC petition in High Court | Sakshi
Sakshi News home page

నాపై నిషేధం.. న్యాయ సూత్రాలకు విరుద్ధం

Published Wed, Jul 12 2017 1:53 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

నాపై నిషేధం.. న్యాయ సూత్రాలకు విరుద్ధం - Sakshi

నాపై నిషేధం.. న్యాయ సూత్రాలకు విరుద్ధం

హైకోర్టులో జేసీ పిటిషన్‌  
సాక్షి, హైదరాబాద్‌: తనపై దేశీయ విమాన యాన సంస్థలు నిషేదం విధించడం న్యాయసూత్రాలకు విరుద్ధమని అనం తపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మంగళ వారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశా రు. దేశీయ విమానాల్లో రాకపోకలు సాగిం చేందుకు తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేలా వాటిని ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ విచారణ జరపనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement