సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా టి. వినోద్ కుమార్, ఏ. అభిషేక్ రెడ్డి, కె.లక్ష్మణ్ గౌడ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహన్ చేతుల మీదుగా ముగ్గురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment