జలగం జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్ | kcr will participate vengal rao, budda birthday celebrations | Sakshi
Sakshi News home page

జలగం జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

Published Mon, May 4 2015 7:08 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM

kcr will participate vengal rao, budda birthday celebrations

నల్గొండ(నాగార్జునసాగర్): మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ్ రావు, గౌతమబుద్దుని జయంతి వేడుకల్లో  తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్  రావు పాల్గోనున్నారు.  నాగార్జునసాగర్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు కేసీఆర్ వీరి విగ్రహాలకు పూలమాలవేసి నివాళి అర్పించనున్నారు.

అనంతరం నల్గొండ జిల్లాలో నక్కలగండితో పాటు మిగతా ప్రాజెక్టులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement