రోడ్డెక్కిన 12 నూతన బస్సులు | Launch of 12 new buses in khamma distirict | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన 12 నూతన బస్సులు

Published Tue, Mar 15 2016 1:19 PM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

Launch of 12 new buses in khamma distirict

ఖమ్మం: ఖమ్మం నగరంతో పాటు శివారు ప్రాంతాలకు సిటీ బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద కేంద్రం కేటాయించిన 12 నూతన బస్సులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నెస్పీ ప్రాంతంలో మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఓ బస్సులో మంత్రి తుమ్మలతోపాటు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, కలెక్టర్, ఇతర అధికారులు నగరంలో పర్యటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement