కల్లీ కల్లు మృతుల పరంపర కొనసాగుతూనే ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలంలో తాజా ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ఎనుములనర్వ గ్రామానికి చెందిన చంద్రయ్య(65) స్థానికంగా దొరికే కల్తీ కల్లుకు బానిసయ్యాడు. ప్రస్తుతం అది దొరక్కపోవటంతో నాలుగైదు రోజులుగా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి చెట్టుకు ఉరేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.
కల్తీ కల్లు దొరక్క ఉరేసుకున్నాడు..
Published Wed, Sep 23 2015 9:08 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement