
మంగమ్మ (ఫైల్)
తూప్రాన్ మెదక్ : బ్రాహ్మణపల్లికి చెందిన వంటేరు మంగమ్మ(111) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. 111 ఏళ్లు వచ్చినా మంగమ్మ తనపనులు తానే చేసుకునేదని, కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వచ్చేదని స్థానికులు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment