సాక్షి, హైదరాబాద్ : 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 88 స్థానాల్లో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. మహాకూటమి పేరుతో బరిలోకి దిగిన కాంగ్రెస్ 19 స్థానాలు, టీడీపీకి రెండు స్థానాల్లో విజయం సాధించగా.. ఎంఐఎంకి 7 స్థానాలు, బీజేపీ ఒక చోట, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికల్లో 27 మంది తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ వివరాలు..
తొలిసారి ఎమ్మెల్యేలు..
1. హరిప్రియ నాయక్ - కాంగ్రెస్ (ఇల్లందు)
2. నాగేశ్వరరావు - టీడీపీ (అశ్వరావు పేట)
3. సురేందర్, కాంగ్రెస్ - (ఎల్లారెడ్డి)
4. సుంకె రవిశంకర్, టిఆర్ఎస్ - (చొప్పదండి)
5. మెతుకు ఆనంద్, టిఆర్ఎస్ - (వికారాబాద్)
6 .రోహిత్ రెడ్డి, కాంగ్రెస్ - (తాండూరు)
7. హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ - (కొల్లాపూర్)
8. కాలేరు వెంకటేష్, టిఆర్ఎస్ - (అంబర్‌పేట్)
9. ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ - (పాలేరు)
10. మల్లారెడ్డి, టిఆర్ఎస్ - (మేడ్చల్)
11. బాల్క సుమన్, టిఆర్ఎస్ -(చెన్నూరు)
12. వైరా రాములు నాయక్, ఇండిపెండెంట్
13. కొరికంటి శంకర్, ఇండిపెండెంట్ (రామగుండం)
14. నరేందర్, టిఆర్ఎస్ - వరంగల్ వెస్ట్
15. పెద్ది సుదర్శన్ రెడ్డి, టిఆర్ఎస్ - (నర్సంపేట)
16. భేతి సుభాష్ రెడ్డి, టిఆర్ఎస్ - (ఉప్పల్)
17. ముఠా గోపాల్, టిఆర్ఎస్ - (ముషీరాబాద్)
18. కృష్ణమోహన్ రెడ్డి, టిఆర్ఎస్ - (గద్వాల్)
19. నరేందర్ రెడ్డి, టిఆర్ఎస్ -(కొడంగల్)
20. బొల్లం మల్లయ్య యాదవ్, టిఆర్ఎస్ - కోదాడ)
21.కంచర్ల భూపాల్ రెడ్డి, టిఆర్ఎస్ - (నల్గొండ)
22.డాక్టర్ సంజయ్, టిఆర్ఎస్- (జగిత్యాల)
23. క్రాంతి, టిఆర్ఎస్ -(అందోల్)
24. నిరంజన్ రెడ్డి, టిఆర్ఎస్ - (వనపర్తి)
25. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ - (మునుగోడు)
26.మానిక్ రావు జహీరాబాద్, టిఆర్ఎస్
27.కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి - (టీఆర్ఎస్)
Comments
Please login to add a commentAdd a comment