ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు | Minister harish rao of involved in the distribution of the beams | Sakshi
Sakshi News home page

ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు

Published Fri, Jun 5 2015 1:32 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు

ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి (మెదక్ జిల్లా): తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు. 58  ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ జీవో ప్రకారం ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు 125 గజాలు విస్తీర్ణం గల స్థలాన్ని క్రమబద్ధీకరించనున్నట్లు మంత్రి హరీశ్ రవు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement