పాలీహౌస్‌ను ప్రారంభించిన మంత్రి | minister mahender reddy inaugurates a polyhouse | Sakshi
Sakshi News home page

పాలీహౌస్‌ను ప్రారంభించిన మంత్రి

Published Fri, Aug 28 2015 7:24 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

పాలీహౌస్‌ను ప్రారంభించిన మంత్రి - Sakshi

పాలీహౌస్‌ను ప్రారంభించిన మంత్రి

మహేశ్వరం(రంగారెడ్డి): ఓ రైతుకు చెందిన పాలీ హౌస్‌ను రవాణా మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలం పరిధిలోని మంకాల గ్రామంలో నిర్మంచిన పాలీ హౌస్‌ను సొంత జిల్లా మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్‌ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement