గొల్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి | ministers visits and reviewed gollavaagu project | Sakshi
Sakshi News home page

గొల్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి

Published Sun, Apr 12 2015 6:41 PM | Last Updated on Sun, Sep 3 2017 12:13 AM

ministers visits and reviewed gollavaagu project

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని గొల్లపల్లి సాగునీటి ప్రాజెక్టును భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు ఆదివారం పరిశీలించారు. ప్రాజెక్టు ఆయకట్టు వివరాలను అధికారులు మంత్రికి వివరించారు.

ఈ పర్యటనలో దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement