ఎంతందంగా ఉన్నానో.. | Monkey see his face on mirror | Sakshi
Sakshi News home page

ఎంతందంగా ఉన్నానో..

Published Sat, Apr 16 2016 4:34 AM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

ఎంతందంగా ఉన్నానో..

ఎంతందంగా ఉన్నానో..

అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయానికి శుక్రవారం ఓ భక్తుడు బైక్‌పై వచ్చాడు. తన బైక్‌ను ఆలయం ఎదుట నిలిపి స్వామి దర్శనానికి వెళ్లాడు. అక్కడే చెట్టుపై ఆడుతున్న కోతుల్లో రెండింటికి బైక్ అద్దంపై దృష్టి పడింది. వెంటనే అవి బైక్ వద్దకు వచ్చారుు. అద్దంలో చూసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ తెగ సంబరపడిపోతుండగా ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.
 - అర్వపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement