సర్టిఫికెట్ ఇవ్వకుండా యువకుడిపై దాడి | MRO office staff attacks on a younger | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్ ఇవ్వకుండా యువకుడిపై దాడి

Published Fri, Jun 19 2015 5:30 PM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

MRO office staff attacks on a younger

హైదరాబాద్: సర్టిఫికెట్ కోసమని ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చిన యువకుడిపై చేయిచేసుకోవడంతో నగరంలోని బాలానగర్ ఎమ్మార్వో ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుల ధ్రువీకరణ పత్రం కోసం శుక్రవారం ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చిన ఓ యువకుడిపై కార్యాలయ సిబ్బంది దాడిచేసి, కొట్టారు. ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement