బిక్షాటన చేస్తూ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన | municipality contract labours protesting with begging | Sakshi
Sakshi News home page

బిక్షాటన చేస్తూ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన

Published Tue, Mar 3 2015 12:29 PM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

municipality contract labours protesting with begging

మిర్యాలగూడ : జీతాలు సకాలంలో చెల్లించాలంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన రెండోరోజుకు చేరింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు గత కొంతకాలంగా తమకు వేతనాలు చెల్లించటంలేదంటూ సోమవారం నుంచి పురపాలక కార్యలయం ఎదుట ధర్నా కొనసాగిస్తున్నారు. రెండోరోజు వినూత్న రీతిలో కార్మికులు బిక్షాటన చేస్తూ తమ నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనకు పలు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement