ఎంబీఏ దరఖాస్తులకు ‘నల్సార్’ ఆహ్వానం | NALSAR University invites applications for MBA admissions | Sakshi
Sakshi News home page

ఎంబీఏ దరఖాస్తులకు ‘నల్సార్’ ఆహ్వానం

Published Mon, Feb 9 2015 1:23 AM | Last Updated on Tue, Oct 16 2018 8:54 PM

NALSAR University invites applications for MBA admissions

సాక్షి,హైదరాబాద్: నల్సార్ వర్సిటీలో 2015-17 అకడమిక్ సంవత్సరానికి వివిధ స్పెషలైజేషన్లలో ఎంబీఏ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజి స్ట్రార్ ఫ్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, పట్నాలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు హాజరుకావచ్చు. దరఖాస్తులను వర్సిటీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. వివరాలకు 040-23498408, 9640158883లో సంప్రదించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement