నేచురల్స్‌.. ఫుల్‌కేర్‌! | Naturals Salon Shop Caring Customers From Coronavirus | Sakshi
Sakshi News home page

నేచురల్స్‌.. ఫుల్‌కేర్‌!

Published Thu, Jun 18 2020 10:08 AM | Last Updated on Thu, Jun 18 2020 10:08 AM

Naturals Salon Shop Caring Customers From Coronavirus - Sakshi

జూబ్లీహిల్స్‌: ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో సురక్షితమైన సెలూన్‌ సర్వీసులు అందించడం ఎంతో ముఖ్యమని నటి మధుశాలిని అన్నారు. బంజారాహిల్స్‌ లోని నేచురల్స్‌ హెయిర్‌ సెలూన్స్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె గోద్రెజ్‌ ప్రొఫెషనల్‌ సురక్ష కార్యక్రమంప్రారంభించి హెయిర్‌ కటింగ్‌ చేయించుకున్నారు.

నిర్వాహకులు అరవింద్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న తమ సంస్థ శాఖలను ఎప్పటికప్పుడు పూర్తిశానిటైజ్‌ చేస్తున్నామని, పీపీఈ సూట్లు, మాస్కులు ధరించిన సిబ్బంది సహా అన్ని రకాల భద్రత,పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement