జలపాతం వద్ద షూటింగ్‌ సందడి | Neeli Neeli Song Shooting At Kuntala Waterfalls | Sakshi
Sakshi News home page

జలపాతం వద్ద షూటింగ్‌ సందడి

Published Mon, Mar 2 2020 8:44 AM | Last Updated on Mon, Mar 2 2020 8:44 AM

Neeli Neeli Song Shooting At Kuntala Waterfalls - Sakshi

పాట చిత్రీకరణలో హీరో, హీరోయిన్‌

నేరడిగొండ(బోథ్‌): రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతం వద్ద “నీలి నీలి’ అనే పాటను చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణకు హీరో నవికేత్, హీరోయిన్‌ నికితలు హాజరయ్యారు. డైరెక్టర్‌ బాబీ మాస్టర్, ఎంఎంపీ ప్రొడక్షన్‌ ఆధ్వర్యంలో ఈ చిత్రీకరణ జరిగింది. త్వరలోనే ఇక్కడ సినిమా షూటింగ్‌ నిర్వహించనున్నట్లు సినిమా బృందం సభ్యులు తెలిపారు. కుంటాల జలపాతంలో ఈ పాట చిత్రీకరణ బాగుంటుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement