టెంపుల్ చైర్మన్పై నిర్భయ కేసు | nirbhaya case ontemple chirman | Sakshi
Sakshi News home page

టెంపుల్ చైర్మన్పై నిర్భయ కేసు

Published Fri, Mar 13 2015 9:46 PM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

nirbhaya case ontemple chirman

హైదరాబాద్: గౌరవ ప్రదమైన స్ధానంలో ఉండి మాయమాటలతో ఓ యువతిని లొంగదీసుకుని అనంతరం మోసం చేశాడో వ్యక్తి. ఎల్బీ నగర్లోని ప్రసన్నాంజనేయస్వామి టెంపుల్ చైర్మన్ గుంటి రాజేష్ ఓ యువతికి పలు రకాల మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అనంతరం మోసం చేయడంతో సదరు యువతి చైతన్యపురి పోలీసులను ఆశ్రయించగా వారు అతడిపై నిర్భయ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement