‘అయ్యప్ప స్వాములపై ప్రచారం అవాస్తవం’ | No Controversy on Ayyappa Mala Said Mahesh Bhagwat | Sakshi
Sakshi News home page

‘అయ్యప్ప స్వాములపై ప్రచారం అవాస్తవం’

Published Fri, Nov 8 2019 10:52 AM | Last Updated on Fri, Nov 8 2019 11:28 AM

No Controversy on Ayyappa Mala Said Mahesh Bhagwat - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: పోలీస్‌ విధులు నిర్వహించే క్రమంలో సర్వీస్‌ నిబంధనల మేరకు  ఉద్యోగులు వ్యవహరించాలని డీజీపీ ఆఫీస్‌ నుంచి వచ్చిన ఉత్తర్వులను మాత్రమే తాము అమలు చేస్తున్నామ ని రాచకొండ పోలీస్‌ కమీషనర్‌ మహేష్‌ భగవత్‌ అన్నారు. కేవలం అయ్యప్ప భక్తుల విషయంలో తాజాగా ఏ నిర్ణయం తీసుకోలేదని, అయితే ఈ విషయంపై కొందరు రాచకొండ పోలీస్‌లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిని ప్రజలు నమ్మ రాదని, తాము అన్ని మతాలను సమానంగా చూస్తామని సీపీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement