‘నోముల విమర్శలు సరికావు’ | Nomula narsimhaiah opinion not correct way | Sakshi
Sakshi News home page

‘నోముల విమర్శలు సరికావు’

Published Sun, Mar 1 2015 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

Nomula narsimhaiah opinion not correct way

సాక్షి,హైదరాబాద్: యాదవుల ఐక్యతను దెబ్బతీస్తున్నారంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై టీఆర్‌ఎస్ నేత నోముల నర్సింహయ్య విమర్శించడం సరికాదని గొల్ల కురుమ హక్కుల పోరాట సమితి పేర్కొంది.  నోముల క్షమాపణలు చెప్పాలని శనివారమిక్కడ  సమితి నేత దాసరి నగేష్‌యాదవ్  డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement