రామగుండం సమీప ప్రాంతాల అభివృద్ధికి ఎన్టీపీసీ చేయూత | NTPC helps to power projects developing for villages | Sakshi
Sakshi News home page

రామగుండం సమీప ప్రాంతాల అభివృద్ధికి ఎన్టీపీసీ చేయూత

Published Wed, Feb 18 2015 6:52 PM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM

NTPC helps to power projects developing for villages

రామగుండం(కరీంనగర్): ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ ప్రాజెక్టుతో ప్రభావితమయ్యే సమీప గ్రామాల అభివృద్ధికి చేయూనందిస్తామని సంస్థ డెరైక్టర్ కె.కె.శర్మ అన్నారు. రామగుండం విద్యుత్ ప్రాజెక్టును బుధవారం శర్మ సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు వై.వి.రావు, ఆర్.కె.శ్రీవాస్తవ, ఆర్.వెంకటేశ్వరన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement