రోడ్డునపడ్డ ఓఎల్సీటీ కంపెనీ కార్మికులు | OLCT labour strike due to closing of company | Sakshi
Sakshi News home page

రోడ్డునపడ్డ ఓఎల్సీటీ కంపెనీ కార్మికులు

Published Tue, Feb 23 2016 7:25 AM | Last Updated on Tue, Oct 9 2018 5:34 PM

OLCT labour strike due to closing of company

నల్లగొండ: జిల్లాకు చెందిన ఓ కంపెనీ లాట్ ప్రకటించడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నార్కట్ పల్లికి చెందిన ఓఎల్సీటీ కంపెనీ లాట్ ప్రకటించడంతో సుమారు 70 మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. 3 రోజుల కిందట కార్మికుల దాడిలో మేనేజర్ మస్తాన్ రావు గాయపడి మృతిచెందిన విషయం విదితమే. తరచు వివాదాలు తలెత్తుతున్నాయన్న కారణంగా కంపెనీని మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆందోళన చేపట్టాలని ఆ కంపెనీ కార్మిక సంఘం నిర్ణయించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement