పెద్ద నోట్లు చెల్లక.. వైద్యం అందక.. | old man died in govt hospital for not accepted old notes | Sakshi
Sakshi News home page

పెద్ద నోట్లు చెల్లక.. వైద్యం అందక..

Published Sat, Nov 26 2016 3:11 AM | Last Updated on Thu, Jul 18 2019 1:50 PM

పెద్ద నోట్లు చెల్లక.. వైద్యం అందక.. - Sakshi

పెద్ద నోట్లు చెల్లక.. వైద్యం అందక..

యాదాద్రి భువ నగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలం గౌరా యపల్లికి చెందిన సూరారాం చంద్రం (55) కొద్దిరో జులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతు న్నాడు. చేతిలో పెద్ద నోట్లు న్నారుు. ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళితే చిల్లర కావాలన్నారు. మరో ఆస్పత్రికి వెళ్లినా ఇదే పరిస్థితి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు సరిగా పట్టించుకోకపోవడంతో సరైన వైద్యం అందలేదు. ఇంటికి తిరిగివచ్చిన రాంచంద్రం గురువారం ఉదయం తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించాడు. పెద్ద నోట్లు చెల్లక సకాలంలో వైద్యం అందక తన భర్త మరణించాడని రాంచంద్రం భార్య ఎల్లమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement