![One Child Give Kiddy Bank To Pocharam Srinivas Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/22/pocharam4.jpg.webp?itok=7RzwFXqb)
సాక్షి, నస్రుల్లాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం అంకోల్ తండాకు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి తాను దాచుకున్న కిడ్డీ బ్యాంకుని మంత్రికి బహుమతిగా ఇచ్చింది. అంకోల్ తండాకు చెందిన తార్యానాయక్ కూతురు సుస్వర తాను దాచుకున్న డబ్బులను ఎలక్షన్ ఫండ్‌గా అందించడంతో ఇంత చిన్న వయస్సులో ఎంత పెద్ద మనస్సు తల్లి నీది అని మంత్రి పోచారం ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment