కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో కొలిపాక సమ్మయ్య(55) మంగళవారం ఉదయం వడదెబ్బతో మృతిచెందాడు.
కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో కొలిపాక సమ్మయ్య(55) మంగళవారం ఉదయం వడదెబ్బతో మృతిచెందాడు. బట్టలు ఉతికేందుకు చాకిరేవుకు వెళ్లిన సమ్మయ్య ఎండవేడిమికి తట్టుకోలేక క్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.