
సాక్షి, హైదరాబాద్ : ఓ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. శ్రీనివాస్ అనే యువకుడు పుణెలో పీహెచ్‌డీ చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా అతని మానసిక స్థితి సరిగాలేకపోవడంతో చికిత్స కోసం నెల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.