కేసీఆర్‌ విఫలమయ్యారు: పొన్నం | ponnam prabhakar slams cm kcr over double bedroom houses | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ విఫలమయ్యారు: పొన్నం

Published Wed, Jun 28 2017 11:33 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

ponnam prabhakar slams cm kcr over double bedroom houses

కరీంనగర్‌: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ విషయంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రూ. 2.66 లక్షల ఇళ్లు మంజూరు చేశామని చెబుతున్న కేసీఆర్‌ ఇప్పటివరకు కేవలం 1708 ఇళ్లు మాత్రమే నిర్మించారు.
 
రూ. 214 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. కేంద్ర అర్బన్‌ హౌసింగ్‌ కింద విడుదల చేసిన రూ. 975 కోట్లు ఏం చేశారు? ఈ అంశంపై బీజేపీ నాయకులు నోరు మెదపడం లేదు ఎందుకు? ఇందిరమ్మ ఇళ్లు పశువుల కొట్టాలుగా మారాయని అంటున్న నాయకులను చరిత్ర క్షమించదని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement