సాక్షి, హైదరాబాద్: ఎన్నో ప్రయోజనాలను ఆశించి.. ఎంతో ఆలోచించి మొదలు పెట్టిన ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రాణం పోశారని, ఈ ప్రాజెక్టు డిజైన్‌ను ఎట్టి పరిస్థితుల్లో మార్చొద్దని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా వచ్చే అవకాశం ఉన్నందున, డిజైన్ మార్చకుండా పాత డిజైన్‌తోనే పనులు చేపట్టాలని, లేనట్టయితే ఇప్పటికే ఖర్చు చేసిన వేల కోట్లు వృథా అవుతాయని అభిప్రాయపడ్డారు.
‘ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చొద్దు’
Published Sat, Apr 11 2015 12:08 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement