విద్యా రంగానికి తగిన కేటాయింపులు చేయనుందకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ప్రదర్శన జరిగింది.
విద్యా రంగానికి తగిన కేటాయింపులు చేయనుందకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ప్రదర్శన జరిగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పిట్టల తిరుపతి మాట్లాడుతూ... విద్యా రంగానికి తెలంగాణ సర్కారు బడ్జెట్‌లో తగినన్ని కేటాయింపులు చేయకపోవడం దురదృష్టకరమన్నారు.