మొక్క నాటిన సింధు | PV Sindhu Support Green India Challenge | Sakshi
Sakshi News home page

మొక్క నాటిన సింధు

Published Sun, Nov 3 2019 1:30 AM | Last Updated on Sun, Nov 3 2019 1:30 AM

PV Sindhu Support Green India Challenge - Sakshi

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌చాలెంజ్‌కు బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు స్పందించారు. దీనిలో భాగంగా శనివారం ఆమె మూడు మొక్కలు నాటి హరితహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా కృషి చేయాలని కోరారు. అలాగే విరాట్‌ కోహ్లి, అక్షయ్‌ కుమార్, సానియా మీర్జాలకు గ్రీన్‌ చాలెంజ్‌ చేసి మొక్కలు నాటాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
– బంజారాహిల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement