సారా రహిత సమాజం కోసం ర్యాలీ | Rally for Sara -free society in nalgonda district | Sakshi
Sakshi News home page

సారా రహిత సమాజం కోసం ర్యాలీ

Published Tue, Dec 8 2015 12:22 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

సారా రహిత సమాజం కోసం ర్యాలీ - Sakshi

సారా రహిత సమాజం కోసం ర్యాలీ

నల్లగొండ:  నల్లగొండ జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు నల్లగొండ అధికారులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, ఎస్పీ ర్యాలీని ప్రారంభించారు. సారా రహిత సమాజం కోసం అందరు కలిసికట్టుగా ముందుకు రావాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సారాకు దూరంగా ఉండాలని మద్య రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని అధికారులు కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement