
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా శనివారం నెలవంక దర్శనం కాకపోవడంతో ఆదివారం ఉపవాసం ఉండాలని, 25వ తేదీ సోమవారం రంజాన్ పండుగ నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర నెలవంక నిర్ధారణ కమిటీ (రుహియాత్ ఇలాల్) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా షుత్తారి శనివారం ప్రకటన విడుదల చేశారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సమా చారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు షుత్తారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment