'సెకండ్ ఏఎన్‌ఎమ్‌లను రెగ్యులరైజ్ చేయాలి' | regularise the second ANM nurses posts | Sakshi
Sakshi News home page

'సెకండ్ ఏఎన్‌ఎమ్‌లను రెగ్యులరైజ్ చేయాలి'

Published Thu, May 7 2015 8:59 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

regularise the second ANM nurses posts

నల్లగొండ: సెకండ్ ఏఎన్‌ఎమ్‌లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ నల్లగొండ జిల్లాలో నర్పులు ప్రభుత్వాస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం ప్రభుత్వాస్పత్రి వద్ద గురువారం జరిగింది. సెకండ్ ఏఎన్‌ఎమ్ నర్సులను రెగ్యులైజ్ చేసి వారికి సకాలంలో జీతాలు అందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. వారికి ఫస్ట్ ఏఎన్‌ఎమ్‌లు కూడా మద్దతు పలికారు.
(నడిగూడెం)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement