రేణుకా చౌదరికి మాతృ వియోగం | renuka chowdary's mother vasundhara dies in illness | Sakshi
Sakshi News home page

రేణుకా చౌదరికి మాతృ వియోగం

Published Thu, Jul 6 2017 9:39 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

renuka chowdary's mother vasundhara dies in illness

హైదరాబాద్‌ : కేంద్ర మాజీమంత్రి, రాజ్యసబ సభ్యురాలు రేణుకా చౌదరికి మాతృ వియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రేణుకా చౌదరి తల్లి వసుంధర (84)  బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement