బైక్ పై వెళ్తున్న వ్యక్తి దృష్టి మరల్చి.. భారీ దోపిడీ | rs 25 lakhs stolen by buisiness man | Sakshi
Sakshi News home page

బైక్ పై వెళ్తున్న వ్యక్తి దృష్టి మరల్చి.. భారీ దోపిడీ

Published Tue, Jun 23 2015 11:00 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

బైక్ పై వెళ్తున్న వ్యక్తి దృష్టి మరల్చి.. భారీ దోపిడీ - Sakshi

బైక్ పై వెళ్తున్న వ్యక్తి దృష్టి మరల్చి.. భారీ దోపిడీ

హైదరాబాద్:నగరంలో మంగళవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్- 45లో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించిన కొందరు దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు.  తొలుత సదరు వ్యక్తిని దృష్టి మరల్చిన దుండగులు అతని వద్దనున్న రూ. 25 లక్షల నగదు బ్యాగ్ ను అపహరించుకుపోయారు.  దోపిడీకి గురైన బాధితుడు ఓ ప్రైవేట్ సంస్థ యజమానిగా తెలుస్తోంది.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement